నా సెల్ 9000470542

నానీలు

రక్తం రంగు
మారింది
రైతన్న గుండె
ఎండకు ఉక్కిపోయింది

ఆడది కావ్యానికి
అందం కారాదు
నవలకు ప్రాణం
కావాలి

కర్రతో కొట్టిండు
పోలీసు
విరిగిపోయింది
నా మనసు

రైతన్న పండిస్తుండు
పన్నీరు
కనబడకుండా దాస్తుండు
కన్నీరు


1 కామెంట్‌:

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం