నా సెల్ 9000470542

ఓపిక లేని జనాలు
ఆస్పత్రుల
సుడిగుండంలో పడి
గోడెక్కుతున్నారు

మాయమ్మ చేతులు
ఎంత మెత్తవో
ఎన్నాళ్లయినా
రొట్టె గట్టి పడట్లేదు

మా ఇల్లు రంగుల
పొదరిల్లు
సర్వ మానవులకు
ఇదో హరివిల్లు

1 కామెంట్‌:

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం