నా సెల్ 9000470542

మా వదిన గారి గురించి స్మృతి కవిత

ఎవరన్నారు
నువ్వస్తమించావని
ప్రతి దినం
సూర్య చంద్రులుదయిస్తుంటే
ఎవరన్నారు
నీ రూపం చెదిరిపోయిందని
చిత్రకారుల కుంచెలో
క్యాన్వాస్ పై కనిపిస్తుంటే

నేనెవరి మాటలు విన
ఎందుకంటే
అందరి మాటలు  అబద్దమే
నువ్వు లేవన్నది
పచ్చి అబద్ధం
మీ ఇంట్లో ప్రతి అడుగులో
నువు కనిపిస్తున్నదే నిజం

సమయం:8.28
తేది.       :12.04.2020
స్థలం.     : మేడ్చల్


1 కామెంట్‌:

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం