ఏడుపు గాళ్ళు
బాధను రోగంగా
భావించే దుఖఃన్నా కొడుకులకు
నా కవిత్వమొక సిరంజీలోని మందు
ముందు చూపులేని మందు గొర్రెలకు
నా భావత్వమొక భవితవ్యమ్మెట్టు
డబ్బును మబ్బులుగా చేసుకొని వానకోసం ఎప్పుడూ మాసిన మొఖంతో ఏడుస్తూ
కండ్ల నీరు తుడిచే మున్సిపాలిటీ గాళ్లకు
నా వీరత్వమొక ఉద్యమ సింధూరంబొట్టు
తేది:02.05.2020
మేడ్చల్
9.16pm
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి