బజారు బొమ్మ
ఎంతమందికి ఇంకా స్వారీ చేసే గుర్రానివైతావ్
అందరూ నీపయ్యెక్కే వారే
మరి నీ బరువును మొసేవాణ్ణేతుక్కోవాయే
సుఖమిచ్చే సిగ్గులేని దానా
తేది:03.05.2020
సమయం 9.04am
మేడ్చల్
ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి