శ్రీ రాముణ్ణి కాను
విదురున్ని కాను
ఇద్దర్నీ కాదనకుండా
ఉండలేని ఏమాత్రం వాణ్ణి
లోక భీకర మకరుల్ని
చూడ్డానికి వీలుకానీ
ధృతరాష్ట్రున్ని అసలే కాను
ఎంతటి వడగాల్పులకైనా
అల్పపీడనానికైనా
తట్టుకోలేగలను
పాండు రాజులా ఉత్త పుణ్యానికి
వనికేవాణ్ణి కాను
తేది:10.05.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి