బూతు పదాల వెక్కిరింపైన లయ
జనం నుంచి నా వద్దకు వచ్చినప్పుడు
లేని తప్పు
నా నుంచి జనంలోకి పోతే
తప్పెట్లవుతుంది
తేది:10.05.2020
సమయం:,3.52PM
మేడ్చల్
ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి