నా సెల్ 9000470542

నిర్మించే వాడిచ్చే డబ్బుకు
అంతకుముందే అమ్ముడుపోయిన
అందానికి, నీతిగా అద్దెకు నటననమ్ముకునే అతి బలవంతుడే
సినిమా హీరో


               తేది:10.05.2020
               సమయం:7.05AM
               మేడ్చల్
         

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం