నా సెల్ 9000470542

ఒరేయ్ కాముకుల్లారా...


స్త్రీ అంటే శృంగార విందులో తినే ఆహారం కాదు
బిడ్డకు జన్మనిచ్చే జగన్మాత
స్త్రీ అంటే జూదంలో గెల్చుకునే బహుమతీ కాదు
తన ప్రాణాన్ని త్యాగం చేసి దానశీలి
స్త్రీ అంటే అంగట్లో దొరికే ఆట వస్తువూ 
కాదు
అంగాలనమ్ముకునే అరువు వ్యాపారి అసలే కాదు
తన పాతివ్రత్యాన్ని పక్కన పెట్టని శిరోమణి



           తేది:13.05.2020
           మేడ్చల్
           సమయం 8.45pm

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం