శ్రీకాకుళంలోని కథానిలయ ముఖద్వారం
వద్ద
కథానిలయంలో కథల్ని పరిశీలిస్తున్న దృశ్యం
కథా నిలయంలో మిత్రులతో
విశాఖపట్నం బీచ్ ని సందర్శించినపుడు మిత్రులతో సరదాగా
ఆంధ్ర విశ్వవిద్యాలయ లైబ్రరీని సందర్శించినపుడు శ్రీ శ్రీ చదువుకున్న స్థానంలో కూచున్న నేను
రాజమహేంద్రవరంలో నన్నయ పీఠపు లైబ్రరీలో కథలను వెతుకుతూ
రాజమండ్రి వెళ్ళినప్పుడు పూతరేకులకు చిరునామా అయిన ఆత్రేయపురం గ్రామాన్ని చేరిన జ్ఞాపకంగా
సర్ ఆర్థర్ కాటన్ నిర్మించిన గోదావరి ఆనకట్ట ముందు గోదారి బొడ్డులో
ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు శాఖ విభాగాన్ని దర్శించినపుడు
ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణం ముందు











కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి