నా చిరునామా
సాహిత్యం నా కుటుంబం
కథా నవలా అమ్మా నాన్నలు
కవిత్వం నానీలు నా అన్నదమ్ములు
నాటకం నా ముద్దుల చెల్లెలు
మిగతా ప్రక్రియలన్ని నా బంధువులు
సమయం:6.34am
తేది :16.04.2020
స్థలం :మేడ్చల్
ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి