నా సెల్ 9000470542

మానని గాయం


      మానని గాయం



  భూమికి పుండయింది
  భరించలేక బాధపడుతుంది
  మోయలేని భారాన్ని
  జారవిడచడానికి
  సిద్ధమౌతోంది
  మనిషి చేసిన స్వార్థపు
  పనికి భూమి సిగ్గుపడుతుంది
  చెప్పలేక మూగదౌతుంది
  మానవుడు మట్టితో కోట్లాడి
  అంగట్లో అమ్మకానికి పెట్టాడు
  మగువలను మొగని నుంచి
  దూరం చేసాడు
  దూరమైన నాకలోకం
  వలువల్లో దూరాడు
  దూకలేని బావిలో
  ఈదడానికి సిద్ధపడ్డారు
  నాది నాది అంటూ
  నరకంలో కూరుకుపోతున్నాడు
  ఏమి తెలియని అబలను
  బలవంతం చేసాడు
  మోహపు వలయంలో
  చిక్కుకొని ముసలి వాడయ్యాడు
 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం