నా సెల్ 9000470542

నాక లోకం







 మెదడుకి పట్టిన చెదలు
 పుట్టలోని పాముల్లా
 విషయాన్ని నింపుకున్నాయి
 ఒక్కొక్క ఆలోచన కామకేళిని
 కావ్యంలో నాయికను చెయ్యిమంటుంది
 అంగారక పీఠంపై 
 శృంగార రసాన్ని పారించమని 
 వేడుకుంటుంది
 నిలువునా లోయల్లోకి 
 దూకి లోతును వెతకమంటోంది
 ఆయిన మనసు లోతు గురించి నీకేం 
 తెలుసని నన్ను ప్రశ్నిస్తుంది
 ఆరే దీపాన్ని కాదని
 పారే కాలువను కమ్మంటుంది
 నాకు ఆడుకోడానికి 
 ఓ బాబునిమ్మని బతిమాలుతుంది

 సమయం12:16
 తేదీ :11.04.2020
 మేడ్చల్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం