నా సెల్ 9000470542

బతుకమ్మ వీక్లి

గత ఏడాది సెప్టెంబర్ మాసంలో బతుకమ్మ వార పత్రికలో నేను రాసిన తొలి చిన్న కథ ముద్రితమైంది. ఈ కథ పేరు " గూడు చేరిన పక్షులు". ఇందుకు గాను నాకు ఈ పత్రిక యాజమాన్యం వారు 750 రూ. లు పారితోషకాన్ని ప్రోత్సాహకంగా ఇచ్చారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం