నా సెల్ 9000470542

            విచ్చుకున్న మొగ్గని



సమాజ అరసన్ని కాను 
పోరాట విరసన్ని కాను
నేను సాహిత్య 
సరసున్ని మాత్రమే


నాకిపుడు పదిమీద 
ఐదేళ్లు
నాకున్నవి పదివేళ్ళు

నాకేపొర లేదు
నేనెప్పుడు  చినగలేదు
ఒంటితెర తప్ప
మూలకు కూచోలేను

నాకు ఆకలి పుట్టిందిపుడే
రోదన మొదలయిందీ ఇపుడే
వేదన పడలేక 
గదులు వెతకలేక 
గందరగోళంలో తిరుగుతున్న
ఆస్ట్రోనాట్ ను నేను

నన్ను తన దేహపు పొయ్యిలో
ఉడికించుకునే 
మగువ ఏ గూటిలో ఉందో
నాకు తినడానికి అవసరమైన
కంచం ఎక్కడుందో

రాకెట్ లా లేచి
నిలబడింది
పొగలు చిమ్మని
చిచ్చుబుడ్డీలా
చిక్కదనపు చక్కదనాన్ని
పొంగించింది

నీలి మేఘాల
మైథునంలో ఎంత హాయిగుందో
పంట కాలువల
పొదరిల్లు ఎక్కడుందో

సౌందర్యం కరిగిపోయే
కాలంలో
సుందరి వక్షోజాలు 
మట్టి గడ్డపై నీరు పడ్డట్టు
నా చేయి పడిన ప్రతిసారి
ఉబ్బుకొస్తున్నాయి

పడమరనున్న రెండు 
కొండల్లో ఒంటరిగా 
విహరించాలనుంది నాకు
కనపడని లోయలో
దూరాలనుంది నాకు

శివుడి మూడో కన్నుల
ఎంత అందగున్నదో
మెత్తని మాంసంలా
మరెంత రుచిగున్నదో

ఈ జన్మకీ నీ యోని
సామ్రాజ్యానికి నేనే యోగిని
పెరిగే భటులను
వధించే రాజుని

పొడవాటి ప్రహారీ
గోడలు 
దూరమైనప్పుడు
రసాన్ని పారించే 
గంగా జలపు గుండమది

నాకు నీ తోడుండగా
నాకే తొడుగు అవసరం లేదు
లోతైన నీ మడుగులో
ప్రతి నిత్యం అడుగు 
వేయాలనుంది

వలువల్లేకుండా 
నీ విశాల సాగరంలో
ఈదాలనుంది
పొంగి పొర్లే
తెల్లని జలపాతంలో
తడవాలనుంది

నీపై ఎవడికి హక్కుల్లేవు
నిన్నెవరూ రాయని
నా శరీర రాజ్యాంగపు
బ్లాగువి నువ్వు

నీ తెల్లటి గుండ్రపు
కోనలపై
చెట్టుకు వేలాడే కోతుల్లా
వేలాడాలనుంది

నీ కౌమార రుతువులో
కాసిన పండ్లని 
నోటిలో పెట్టి
కొరకాలనుంది

పొట్ట కొచ్చిన వరిలా
పుట్టికొచ్చిన రొమ్ములపై
కర్ర సాము 
చేయాలనుంది

అలక పడ్డప్పుడల్లా
పడకపై నీ సౌష్టవం
మోకాళ్ళ పునాదులపై
నిలబడిన హౌరా బ్రిడ్జిలా
ఉంది

ఓ కావ్య నాయిక
వరూధిని….
నీ ఎదను 
వీణను చేసుకొని
మోహన రాగాన్ని
వాయించాలనుంది

ఓ ప్రబంధ కోయిల
గిరికా...
నీ వీపుని
సముద్రంలా ఊహించుకొని
తీరంలో పాకాలనుంది

నీవు శృంగార రసాన్ని
వీధిలో బుట్టలో అమ్మే 
బుట్ట బొమ్మవి కావు
అల్లు అర్జున్ చూసిన 
తొడల కథానాయికవి కావు

నువ్వు నవరసాలను
ఉత్పత్తి చేసే
రతి కర్మాగారానివి
నేను అందులో 
పని చేసి సుఖం పొందే
కార్మికుణ్ణి

నాకే యూనియన్ లేదు
యునానీ లేదు
నీ అంగాలను
అద్దెకు తీసుకుని టెనెంట్ ని కాను

నేను నీ రతి సాగరంలో
మునిగిపోయిన
గజ ఈతగాన్ని మాత్రమే

నేనే తాటి చెట్టు ఎక్కలేను
ఏ కల్లును తాగలేను
నీలోనే సర్వం ఉన్నాయి
నీవు సుఖాన్ని 
వెదజల్లే పష్పానివి
నేను పీల్చుకునే 
తుమ్మెదని మాత్రమే


                         -శుచిత్ర
                          14.04.2020














కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం