నా సెల్ 9000470542

బతుకుదెరువుకు భాగ్యనగరమొచ్చి బంధాలన్ని బ్యాగులో పెట్టి కాలి నడకన కాశీకెళ్తున్న  కాందిశీకులెందరో  
పొట్ట చేత పట్టుకొని బట్టల మూటల్ని నెత్తిన పెట్టి బయలుదేరుతున్న బాల కార్మికులెందరో


          తేది 29.04.2020
           మేడ్చల్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం