నా సెల్ 9000470542

మానవ సంబంధాలన్ని ఆర్థిక సంబంధాలే. అవును నీవన్నది నిజం. కానీ ఇక్కడ ఏనా లం*కొడుకు మనిషికి ఇల్వ ఇస్తలేడు. అందుకే తిరగేసి రాస్తున్న. ఆర్థిక సంబంధం లేనిదే అసలైన సంబంధమని గొంతుబోయేలా అరుస్తున్న


      15.05.2020

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం