నా సెల్ 9000470542


     అప్రయత్నంగా, అనుకోకుండా ఒక ప్రముఖ చిత్ర కథానాయకుడితో ఫోనులో మాట్లాడడం ఒక తియ్యని ఆనందాన్ని అందించిన విషయం. లిఫ్ట్ కోసం ఒక కారును ఆపగ కారులో ఎక్కాను. అప్పటికే కారు నడిపే వ్యక్తి కథానాయకుడు విజయ్ దేవరకొండతో సంభాషిస్తున్నారు. 
       "ఇప్పుడే ఒక పోలీస్ మిత్రుడు కారులో ఎక్కాడు విజయ్ అతనితో మాట్లాడు " అని ఫోనివ్వగ విజయ్ గారితో ఒక మూడు నిమిషాలు మాట్లాడి నా గురించి చెప్పాను. అప్పడు వారు " మీరు చేస్తున్న సేవని మాటల్లో చెప్పడం సాధ్యం కాదు. కరోనా జాగ్రత్తలు తీసుకోండి" అని హితవు చెప్పారు. చివరిగా నా లిఫ్ట్ ఇచ్చిన కారు ఆయన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ గారి PRO కిషోర్ గారు. నాకు ఈ అవకాశం వారికి నా ధన్యవాదాలు.


    తేది: 19.04.202

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

కవిత్వం

ఒక స్త్రీ తన జీవితంలో ఎన్నోసార్లు పుష్పిస్తుంది. తాను పుష్పించిన ప్రతిసారీ తన పరిమళాన్ని తానే అసహ్యించుకుటుంది. 

వ్యాసం