దోచబడ్డ సమాధి శీలం
స్మశాన శరీరంపై
నాభి సమాధిని
ఎవడో దోచుకున్నాడు
అంగాన్ని గడ్డపారను
చేసి గుంతలు
తవ్వినాడు
ఏపుగా పెరిగిన
దట్టమైన అడవిని
గోళ్ళతో పీకుతున్నాడు
పారను పారాణిల
పారించగా
మట్టికి బదులు
నాలోపలి అవయవాలు
అతని కళ్ళను చూశాయి
వాడికెంత ఆకలిగుందో
మలాన్ని పక్కకు తోసి
శీలాన్ని నాలుకతో
చప్పరించాడు
నేను ఈ స్మశానంలో
మట్టిని దుప్పటిలా
కప్పుకొని మూడొద్దులే
అయింది
వాడికింకెంత కసి ఉందో
నా మీద
నా కుళ్ళిన దేహాన్ని
కుక్కలా తింటున్నాడు
బతికుండగ వాడికి
బలి కానందుకే
నన్నిప్పుడు
పదునైన నాగలితో
నా జీవం లేని పొలాన్ని
సేద్యం చేస్తున్నాడు
వాడసలు ప్రేమికుడు గాదు
కామ చెలియలి కట్టపై
నగ్నంగా తిరిగే కాముకుడు
తేది :15.04.2020
స్మశాన శరీరంపై
నాభి సమాధిని
ఎవడో దోచుకున్నాడు
అంగాన్ని గడ్డపారను
చేసి గుంతలు
తవ్వినాడు
ఏపుగా పెరిగిన
దట్టమైన అడవిని
గోళ్ళతో పీకుతున్నాడు
పారను పారాణిల
పారించగా
మట్టికి బదులు
నాలోపలి అవయవాలు
అతని కళ్ళను చూశాయి
వాడికెంత ఆకలిగుందో
మలాన్ని పక్కకు తోసి
శీలాన్ని నాలుకతో
చప్పరించాడు
నేను ఈ స్మశానంలో
మట్టిని దుప్పటిలా
కప్పుకొని మూడొద్దులే
అయింది
వాడికింకెంత కసి ఉందో
నా మీద
నా కుళ్ళిన దేహాన్ని
కుక్కలా తింటున్నాడు
బతికుండగ వాడికి
బలి కానందుకే
నన్నిప్పుడు
పదునైన నాగలితో
నా జీవం లేని పొలాన్ని
సేద్యం చేస్తున్నాడు
వాడసలు ప్రేమికుడు గాదు
కామ చెలియలి కట్టపై
నగ్నంగా తిరిగే కాముకుడు
తేది :15.04.2020
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి